Events4 weeks ago
అట్టహాసంగా NTR పుట్టినరోజు వేడుకలు, మినీ మహానాడు @ Portland, Oregon
అమెరికా లోని ఒరెగాన్ (Oregon) రాష్ట్రంలో పోర్ట్లాండ్ (Portland) టీడీపీ మహానాడు మే 31 శనివారం నాడు చాలా అట్టహాసంగా ఆర్భాటంగా జరిగింది. ఈసారి మహిళలు, యువత తమ అభిమాన పార్టీ కోసం ముందు ఉండి...