Telugu Desam Party2 years ago
ఆస్ట్రేలియాలో రెపరెపలాడిన టీడీపీ జెండా, NTR@100 కి వసుంధర & తేజస్విని రాక, మే 28
తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని మరియు తెలుగుజాతి పౌరుషాన్ని ప్రపంచం నలువైపులా చాటి చెప్పిన మహనీయుడు, అన్న విశ్వ విఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరాముని శత జయంతి ని పురస్కరించుకొని దక్షిణ ఆస్ట్రేలియా లోని అడిలైడ్...