విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, తెలుగు జాతి ముద్దుబిడ్డ స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామరావు గారి శత జయంతి వేడుకలు మరియు మహానాడు సంబరాలు అమెరికా లోని కాన్సస్ నగరంలో ఎన్నారై టీడీపీ కాన్సస్ సిటీ వారి ఆధ్వర్యం...
మా తెలుగు తల్లికి మల్లెపు దండ, మా కన్నతల్లికి మంగళారతులు.. అంటూ ఆంధ్ర రాష్ట్ర గీతంతో, జ్యోతి ప్రజ్వలనతో, లండన్ నగరంలో అంగరంగ వైభవంగా, సొంత ఇంటి పండుగలా, పసుపు తోరణంలా, ర్యాలీగా బయలుదేరి మొదలైంది...
కువైట్ ఎన్నారై టిడిపి సెల్ ఆధ్వర్యంలో శక పురుషుని శతజయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు చిత్రసీమలో రారాజుగా వెలుగొందిన నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారకరామారావు గారి శత జయంతి...
కాలిఫోర్నియా రాష్ట్రం లోని లాస్ ఏంజలస్ లో మే 28న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ మీద అభిమానంతో ప్రవాసాంధ్ర ప్రముఖులు శరత్ కామినేని వెస్ట్ కోవిన లోని తన...
అమెరికాలో ఫ్లోరిడా రాష్ట్రం లోని టాంపా బే లో మే 27న నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ @ 100 అంటూ టాంపా నగరంలోని స్థానిక ఇండియన్ కల్చరల్ సెంటర్...
. బోస్టన్ మహానాడు బ్లాక్ బస్టర్. బోస్టన్, కనెక్ట్కికట్ నేతల అసమాన కృషి. 2500 మంది పట్టే ఈవెంట్ హాల్ హౌస్ ఫుల్. ఖాళీ లేక క్రింద కూర్చొని మరీ ఆస్వాదించిన వైనం. అంచనాలన్నీ పటాపంచలు....
అమెరికాలోని బోస్టన్ మహానగరంలో ఎన్నారై టీడీపీ యూఎస్ఏ ఆధ్వర్యంలో మహానాడుకు అన్ని హంగులతో చురుకుగా ఏర్పాట్లు చేస్తున్నారు. మే 20, 21న పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న ఈ పసుపు పండుగకు మశాచుసెట్స్ రాష్ట్రంలోని బోస్టన్ మరియు...
ఎన్టీఆర్! ఈ మూడు అక్షరాలు వినగానే ప్రతి తెలుగోడి రోమాలు నిక్కబొడుచుకుంటాయి. సినిమాలైతేనేం, రాజకీయాలైతేనేం ఒక వెలుగు వెలిగిన ధృవతార ఎన్టీఆర్. సినీ చరిత్రలో అజరామరంగా నిలిచిన సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల...
యునైటెడ్ కింగ్డమ్ లో తెలుగుదేశం పార్టీ మహానాడు మరియు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ పద్మశ్రీ అన్న నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు మే నెల 28 శనివారం రోజున ఘనంగా నిర్వహిస్తున్నారు. వెన్యూ, టైమింగ్స్ తదితర...
మే 20, 21 న బోస్టన్ వేదికగా జరగనున్న ఎన్నారై టీడీపీ మహానాడుకు శంఖారావం పూరించారు. తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదలిరా… అనే పిలుపుతో 250 పైచిలుకు అభిమానులు శంఖారావం సభకు హాజరై కరతాళ ధ్వనుల...