News1 year ago
ఉల్లాసంగా తాజా కార్తీక వనభోజనాలు @ Jacksonville, Florida
తాజా (Telugu Association of Jacksonville Area) వారు నిర్వహించిన కార్తీక వనభోజనాలకు జాక్సన్విల్లేలోని తెలుగు వారందరూ హాజరయ్యి, కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే సమస్యలకు దూరంగా ఒకరోజు మొత్తం విశాలమైన ఆట...