Conference3 days ago
Detroit, Michigan: 24వ తానా ద్వైవార్షిక మహాసభలకు సిద్ధం అంటున్న కన్వెన్షన్ కమిటీల సభ్యులు
Detroit, Michigan: అమెరికాలో అతి పెద్ద తెలుగు సంఘంగా పేరు పొందిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే మహాసభలకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. అమెరికా నలుమూలలా ఉన్న తెలుగువారితోపాటు అమెరికా లోని...