Food Drive3 years ago
ఫాదర్స్ డే సందర్భంగా నాట్స్ చికాగో విభాగం ఫుడ్ డ్రైవ్
చికాగో, జులై 19, 2022: భాషే రమ్యం, సేవే గమ్యం అని నినదించే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ దానికి తగ్గట్టుగా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతోంది. ఫాదర్స్ డే సందర్భంగా నాట్స్ చికాగో...