Literary4 years ago
వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా 100వ ప్రచురణ: భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఆవిష్కరణ
అక్టోబర్ 24, 2021 న న్యూ ఢిల్లీలో భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంధాన్ని లాంఛనప్రాయంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 27...