Cultural10 hours ago
ఘనంగా థీమ్ తానా & మదర్స్ డే, సింగర్ సునీత హాజరు, $100K for TANA Convention: Mid-Atlantic Chapter
ఉత్తర అమెరికా తెలుగు సంఘం మిడ్ అట్లాంటిక్ విభాగం (TANA Mid-Atlantic Chapter) ఆధ్వర్యంలో నిర్వహించిన థీమ్ తానా (DhimTANA) పోటీలు, మదర్స్ డే (Mother’s Day) వేడుకలు విజయవంతంగా జరిగాయి. మే 17వ తేదీన...