Financial Assistance4 months ago
కర్నూలు జిల్లా కప్పట్రాళ్ళ గ్రామ విద్యార్థి ఉన్నత విద్యకు Ravi Potluri తోడ్పాటు
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి కర్నూలు జిల్లా (Kurnool District) లోని కప్పట్రాళ్ళ గ్రామ అభివృద్ధికి, విద్యార్థుల చదువుకు సహాయం అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా...