Patriotism3 months ago
Washington DC లో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు
అక్టోబర్ 2 ని పురస్కరించుకొని అమెరికా రాజధాని Washington DC ప్రాంతంలో ప్రవాస భారతీయులు, వారి తల్లి దండ్రులు గాంధీజీ (Mohandas Karamchand Gandhi) కి, శాస్త్రీజీ కి ఘన నివాళి అర్పించారు. మహనీయులు ప్రాణత్యాగాలతో...