People4 years ago
ఘనంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, నాట్స్ పూర్వ అధ్యక్షులు మన్నవ మోహనకృష్ణ పుట్టినరోజు వేడుకలు
గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ పుట్టినరోజు వేడుకలు సెప్టెంబర్ 15న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ...