Patriotism11 months ago
TAMA @ Atlanta: భారత రాజ్యాంగం ఒక దిక్సూచి, ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
అగ్రరాజ్యం అమెరికాలో జనవరి 26న తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (TAMA) ఆధ్వర్యంలో భారత 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా భారత ఖ్యాతిని పొంది...