News2 months ago
తెల్లటి పావురాలను గాలి లోకి వదిలి గాంధీ శాంతి నడక @ Irving, Dallas, Texas
Dallas, Texas: ఇర్వింగ్ నగరంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ప్లాజా (Mahatma Gandhi Memorial Plaza) వద్ద ఐఎఎన్టి నిర్వహణలో “గాంధీ శాంతి నడక – 2024” పేరిట గత ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో వందలాది ప్రవాసభారతీయులు...