Women3 months ago
సుమ ఎనర్జిటిక్ టోన్ తో, మిర్చి భార్గవి ఆకర్షణీయమైన హోస్టింగ్తో అలరించిన TANA Ladies Night @ Philadelphia
తానా మిడ్-అట్లాంటిక్ మహిళా విభాగం ఆధ్వర్యంలో సెప్టెంబర్ 14, 2024న ఫిలడెల్ఫియా (Philadelphia) లో లేడీస్ నైట్ (Ladies Night) ఈవెంట్ను ఘనంగా నిర్వహించారు. 400 మందికి మహిళలు హాజరైన ఈ వేడుకలకు ప్రముఖ నటి,...