News2 months ago
తాతకు తగ్గ మనవడితో అమెరికాలోనే అతి పెద్ద కాంస్య విగ్రహావిష్కరణ అక్టోబర్ 31న @ Atlanta
చిక్కడిపల్లి సెంటర్లో సంధ్యా థియేటర్లో సినిమాకొస్తావా అంటూ ఒకప్పుడు సినిమాలో పాడుకుంటే, ఇప్పుడు అట్లాంటా సెంటర్లో కమ్మింగ్ నగరంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకెళదామా అంటూ ప్రవాసులు పాడుకుంటూ ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. దీనికి కారణం అమెరికాలోనే అతి పెద్ద...