Cultural40 minutes ago
AAA@Phoenix: 400+ కల్చరల్ పార్టిసిపెంట్స్, 4000 సీటింగ్, నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, AAA Arizona Chapter సంక్రాంతి సంబరాలు ఫిబ్రవరి 1 @ Dream City Community Center
ఆంధ్రప్రదేశ్ అమెరికన్ అసోసియేషన్ (Andhra Pradesh American Association – AAA) అమెరికాలోని పలు రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన చాఫ్టర్స్ అన్నింటిలోకెల్లా అరిజోనా చాప్టర్ (AAA Arizona Chapter) పెద్దది మరియు ముఖ్యమైనది. ఒక సంస్థ...