Financial Assistance3 months ago
AP & Telangana వరద సహాయక చర్యలకు Milwaukee కమ్యూనిటీ 9 లక్షల సాయం: Wisconsin
Milwaukee, Wisconsin– ఆంధ్రప్రదేశ్ (Vijayawada) మరియు తెలంగాణ (Khammam) వరద బాధితుల సహాయార్థం మిల్వాకీ కమ్యూనిటీ Hindu Temple of Wisconsin సహకారంతో $11,000 (Rs 9,00,000) నిధులు సమీకరించింది. ఈ నిధులు హిందూ టెంపుల్...