Elections15 hours ago
Michigan 56వ డిస్ట్రిక్ట్ స్టేట్ రిప్రజెంటేటివ్ అభ్యర్థిగా అశోక్ బడ్డి అభ్యర్థిత్వ ప్రకటన
Michigan: అమెరికాలో స్థిరపడి, విజయవంతమైన వ్యాపారవేత్తగా రాణిస్తూ, తన మూలాలను మరువని మన తెలుగువాడు, ప్రముఖ సామాజిక కార్యకర్త అశోక్ బడ్డి (Ashok Baddi) మిచిగాన్ స్టేట్ రిప్రజెంటేటివ్ (State Representative) పదవికి 56వ డిస్ట్రిక్ట్...