Education2 days ago
తానా కళాశాల కూచిపూడి, భరతనాట్యం థియరీ & ప్రాక్టికల్ పరీక్షలు @ Atlanta, Georgia
Atlanta, Georgia: ఉత్తర అమెరికా తెలుగుసంఘం (TANA) అమెరికాలోని మన స్టూడెంట్ల కోసం తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం (Sri Padmavati Mahila Visvavidyalayam) సహకారంతో కూచిపూడి, భరతనాట్యం, కర్ణాటక గాత్రం మరియు వీణలలో...