News2 years ago
Austin, Texas: జలవిద్యుత్ కేంద్రాన్ని పరిశీలించిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు
తన అమెరికా పర్యటనలో భాగంగా టెక్సాస్ రాష్ట్రంలోని ట్రవిస్ కౌంటిలో ఉన్న మాన్స్ ఫీల్డ్ డ్యామ్ మరియు దానికి అనుబంధంగా ఉన్న మినీ జలవిద్యుత్ కేంద్రాన్ని గత రెండు రోజులుగా సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య...