Cultural2 months ago
ఆద్యంతం కోలాహలంగా తాజా బతుకమ్మ సంబరాలు @ Jacksonville, Florida
అమెరికాలోని ఫ్లోరిడా (Florida) రాష్ట్రము, జాక్సన్విల్ (Jacksonville) నగరంలో బతుకమ్మ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. “తాజా” (జాక్సన్విల్ తెలుగు సంఘం) అధ్యక్షులు శ్రీ మల్లి సత్తి (Malleswara Satti) గారి నాయకత్వంలో ఘనంగా నిర్వహించిన...