Birthday Celebrations3 months ago
జన సైన్యంలో జన సేనాని పుట్టినరోజు వేడుకలు @ Atlanta, Georgia
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు వేడుకలు అట్లాంటా (Atlanta, Georgia) లో సెప్టెంబర్ 2వ తేది, సోమవారం రోజున జనసేన క్రియాశీలక కార్యకర్తలు, సానుభూతిపరులు, అభిమానుల నడుమ...