పేగు తెంచి నొప్పి భరించి ప్రాణంబు నిచ్చే ఒక తత్త్వం. మనిషిని చేసి గుణమును మలచే మరో తత్త్వం. సకలమిచ్చి హితమును పెంచే ఇంకో తత్త్వం. ఇలా అన్ని తత్వాలలో కనిపించేదే అమ్మ తత్త్వం. అందుకే...
మైకు దొరికితే ‘మహిళా సాధికారత’ అంటూ ప్రతి ఒక్కరూ ఊక దంపుడు ఉపన్యాసాలతో నినాదాలు ఇస్తుంటారు. మరి ఆచరణలో ఆ నినాదాన్ని విధానపరంగా ప్రోత్సహిస్తున్నారా? అన్ని రంగాల్లో ఇది సాధ్యమేనా? ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలతోపాటు మరెన్నో...