Chess4 months ago
వ్యూహాత్మక ఆలోచనలకు పదును పెట్టిన చిన్నారులు @ TANA New England Chapter Chess Tournament
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (TANA) న్యూ ఇంగ్లండ్ చాప్టర్ (New England Chapter) సగర్వంగా స్టోన్హిల్ (Stonehill) కాలేజ్లో, ఈస్టన్ టౌన్, బోస్టన్ (Boston), ఆలంనై హాల్లో వ్యూహాత్మక ప్రతిభను మరియు సమాజ...