Cricket2 years ago
అక్షర సత్యం: భారతదేశ చరిత్రలో మొదటి సౌత్ ఇండియా దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ – Shashank Yarlagadda, TANA
ఈ వార్త హెడింగ్ చూడగానే కొందరు అవునా నిజామా అని ఒక్క నిమిషం ఆలోచిస్తారు. కానీ ఇంకొక్క నిమిషం అలోచించి చరిత్రని తిరగేస్తే అవును నిజమే కదా ‘అక్షర సత్యం’ అంటారు. అదే ఉత్తర అమెరికా...