Associations7 years ago
లాస్ ఏంజెలెస్ లో మొట్టమొదటిసారిగా తానా టేబుల్ టెన్నిస్ పోటీలు
కాలిఫోర్నియాలో మొట్టమొదటిసారిగా టేబుల్ టెన్నిస్ క్రీఢా పోటీలను తానా లాస్ ఏంజెలెస్ నాయకత్వంలో ఏప్రిల్ 21 న విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ క్రీఢా పోటీలలో సుమారుగ 100 మంది క్రీడాకారులు, పురుషులు, మహిళలు మరియు...