New Jersey, USA: ఏ దేశం ఏగినా.. ఎందుకాలిడినా… మరవకురా నీ సంస్కృతీ సాంప్రదాయం… మన విజ్ఞానం… మన ఆర్ధిక ప్రగతి … మన మూలాల నుంచి మనల్ని దూరం చేయకూడదు. స్వామియే శరణం అయ్యప్ప…...
పెనమలూరు ఎన్నారై అసోసియేషన్ (Penamaluru NRI Association) ద్వారా ఎన్నారైలు ఎప్పటికప్పుడు తమ దాతృత్వాన్ని చాటుకుంటూనే ఉంటున్నారు. ఒక పక్క ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థుల కోసం, మరోపక్క గ్రామస్తుల వినియోగం కోసం, అలాగే...
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, పెనమలూరు గ్రామంలో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా జనవరి 30న జరగనున్న అయ్యప్పస్వామి అన్నసమారాధన కార్యక్రమానికి పెనమలూరు ప్రవాసులు సహాయం అందించారు. అన్నదానానికి లక్ష రూపాయలు సేకరించి స్వగ్రామానికి పంపారు....
అట్లాంటా అయ్యప్ప స్వామి గుడిలో ప్రతి సంవత్సరం అయ్యప్ప భక్తులు మాల వేసుకొని భారతదేశంలో మాదిరిగా నిష్ఠగా ఆచరిస్తున్న సంగతి తెలిసిందే. స్థానిక కమ్మింగ్ నగరంలో ఈ సంవత్సరం అయ్యప్పలు భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామికి...