News4 years ago
లాక్డౌన్ పూర్తిగా ఎత్తివేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య బాగా తగ్గిందని వైద్యశాఖ అధికారులు అందించిన నివేదికల ప్రకారం లాక్ డౌన్‌ను ఎత్తివేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జూన్ 20 ఆదివారం నుంచి లాక్ డౌన్ సందర్భంగా విధించిన...