Health4 months ago
ATA @ Leander, Texas: రెండు వారాల వ్యవధిలోనే మరో 5K Walkathon విజయవంతం
ATA ఆస్టిన్ టీం, కేవలం రెండు వారాల వ్యవధిలోనే, లేక్వుడ్ పార్క్, లియాండర్, టెక్సాస్ (Leander, Texas) లో మరో 5K వాక్‌థాన్ (Walkathon) ను ఆగష్టు 16న విజయవంతంగా నిర్వహించింది. నగరంలో అనేక కార్యక్రమాలు...