Associations1 year ago
వాణి సింగిరికొండ అధ్యక్షురాలిగా న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం నూతన కార్యవర్గం – NYTTA @ 2024
తెలంగాణా సంస్క్రతికి ప్రతిబింబంగా, ప్రవాస తెలంగాణ ప్రజల వారధిగా వెలిసిన న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) అప్రతిహంగా తన కార్యక్రమాలను చేపడుతూ అందరి మన్ననలు చూరగొంటూ విజయవంతంగా నాలుగవ సంవత్సరంలోకి అడుగిడింది. డిసెంబర్ 1వ...