Social Service3 days ago
బాపయ్య చౌదరి సేవలు అందరికి ఆదర్శం: సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు
పెదనందిపాడు, గుంటూరు జిల్లా: జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మరిచిపోకూడదనేది బాపయ్య చౌదరి (Bapaiah Chowdary) ని చూసి నేర్చుకోవాలని సుప్రీం కోర్టు విశ్రాంత న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు అన్నారు. తాను చదువుకున్న పాఠశాల...