Picnic1 week ago
చక్కని కాలక్షేపాన్నిచ్చిన అమెరికా రాజధాని ప్రాంత వనభోజనాలు @ Washington DC – GWTCS & TANA
బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం (Greater Washington Telugu Cultural Sangam – GWTCS) మరియు తానా (Telugu Association of North America – TANA) సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన వనభోజనాల కార్యక్రమం...