Community Service3 years ago
గోదావరి పరీవాహ ప్రాంతాల వరద బాధితులకు ఔదార్యాన్ని చాటిన ‘తానా’ ఫౌండేషన్
ఆపదలో ఉన్నవారికి కొండంత అండగా నిలిచే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ‘తానా’ ఫౌండేషన్ మరొక్కసారి ఉదారతను చాటుకుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన గోదావరి వరద బాధితులకు ఆసరాగా నిలిచింది...