Movies4 years ago
వెండితెర కలలరాణి పాత తరం నటి కృష్ణకుమారి
కృష్ణకుమారి వర్ధంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం. సుమారు 150 సినిమాలలో నటించిన కృష్ణకుమారి పశ్చిమ బెంగాల్ లోని నౌహతిలో 1933 మార్చి 6న జన్మించింది. తండ్రి వెంకోజీరావుది ఆంధ్రప్రదేశ్ లోని రాజమహేంద్రవరం. మరో ప్రముఖ వెటరన్...