తెలుగుదేశంపార్టీ 40వ వార్షికోత్సవ వేడుకలు విజయవాడ, తాడిగడప మునిసిపాలిటీ పరిధిలోని మురళీనగర్ నందు గుంటుపల్లి శ్రీనివాసరావు నిర్వహణలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న పెనమలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోడె ప్రసాద్ మాట్లాడుతూ...
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, పెనమలూరు గ్రామంలో ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా జనవరి 30న జరగనున్న అయ్యప్పస్వామి అన్నసమారాధన కార్యక్రమానికి పెనమలూరు ప్రవాసులు సహాయం అందించారు. అన్నదానానికి లక్ష రూపాయలు సేకరించి స్వగ్రామానికి పంపారు....
తానా ఆదరణ కార్యక్రమంలో భాగంగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ ఒక నిరుపేద విద్యార్థినికి ల్యాప్టాప్ అందించి సహాయం చేసారు. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా విజయవాడ సిద్దార్ధ మెడికల్ కాలేజీలో చదువుకుంటుంది కీర్తి...
ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ న్యూ జెర్సీ ప్రాంతీయ ప్రతినిధి, కృష్ణా జిల్లా నందిగామకు చెందిన వంశీ వాసిరెడ్డి ఆధ్వర్యంలో తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ,...
డిసెంబర్ 20వ తేదీన ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా చేయూత’ కార్యక్రమంలో భాగంగా పేద విద్యార్థికి ఆర్ధిక సహాయం అందించారు. కృష్ణా జిల్లా విజయవాడలోని కె ఎల్ సి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి నాగళ్ళ...
చేతన ఫౌండేషన్ మరోసారి తన ఉదారతను చాటుకుంది. డిసెంబర్ 9న క్రిష్ణా జిల్లా, విజయవాడ నగరానికి చెందిన విద్యార్థినికి ల్యాప్టాప్ కంప్యూటర్ అందజేశారు. కరోనా వైరస్ తీవ్రతతో ప్రతిభావంతులైన విద్యార్థులు తరగతులకు హాజరు అవలేక పలు...
డిసెంబర్ 7, 2021: ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’, గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరం నిర్వహించారు. తానా అధ్యక్షులు లావు అంజయ్య...
ఆంధ్రప్రదేశ్, కృష్ణా జిల్లా, బాపులపాడు మండలం రంగన్న గూడెం రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలలో ఈరోజు తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన నాంది...
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా రేమల్లె గ్రామంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం ‘తానా’ మరియు విజయవాడ రోటరీ హాస్పిటల్ సంయుక్తముగా డిసెంబర్ 4న మెగా ఐ క్యాంప్ నిర్వహించారు. ఈ మెగా ఐ క్యాంప్...