Devotional7 hours ago
Kraków, Poland: PoTA ఆధ్వర్యంలో వైభవంగా 3వ వార్షిక వినాయక చవితి మహోత్సవాలు
పోలాండ్లో తెలుగు సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షణలో ముందంజలో ఉన్న పోలాండ్ తెలుగు అసోసియేషన్ (Poland Telugu Association – PoTA) ఆధ్వర్యంలో, క్రకోవ్ (Kraków) నగరంలో మూడవ వార్షిక వినాయక చవితి (Ganesh Chaturthi) మహోత్సవాలు...