Social Service2 months ago
Kothagudem, Khammam: ప్రభుత్వ పాఠశాలకు ఫర్నిచర్ అందించిన రవి పొట్లూరి
ఖమ్మం జిల్లా, కొత్తగూడెం (Kothagudem, Khammam) మండల్ పరిషత్ ప్రైమరీ స్కూల్ కు ఐరన్ బీరువాలు, చైర్స్ మరియు ఫర్నిచర్ అందజేశారు తానా (TANA) బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రవి పొట్లూరి. స్కూల్ అభివృద్ధికి సహకరించమని...