Government3 years ago
కొణిజేటి రోశయ్య కన్నుమూత
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణించారు. ఆయన వయస్సు 89 సంవత్సరాలు. బ్లడ్ ప్రెజర్ తగ్గడంతో అకస్మాత్తుగా పడిపోయిన రోశయ్యను ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలోనే తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కొణిజేటి జులై 4,...