Donation2 years ago
విజ్ఞాన కేంద్రాలకు నాట్స్ 5.5 లక్షల రూపాయల విరాళం: MLC KS Lakshmana Rao
నార్త్ అమెరికా తెలుగు సొసైటీ (NATS) అధ్యక్షులు నూతి బాపయ్య చౌదరి తెలుగు రాష్ట్రాలలో చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు (MLC Kalagara Sai Lakshmana...