Events1 year ago
అలరించిన TTA దసరా & బతుకమ్మ సంబరాలు @ King of Prussia, Greater Philadelphia
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ గ్రేటర్ ఫిలడెల్ఫియ చాప్టర్ (TTA Greater Philadelphia Chapter) ఆధ్వర్యంలో దసరా మరియు బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. కింగ్ ఆఫ్ ప్రసియా (King of Prussia) లోని అప్పర్...