Associations8 years ago
సిలికానాంధ్ర ఆధ్వర్యంలో న్యూ జెర్సీలో అన్నమయ్య 610వ జయంతి మహోత్సవాలు
ఏప్రిల్ 21న న్యూ జెర్సీలో శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 610వ జయంతి మహోత్సవాలు జరగనున్నాయి. అమెరికాలోనే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగువారందరి మన్ననలు పొందుతున్న ఏకైక తెలుగు సంస్థ సిలికానాంధ్ర ఈ ఉత్సవాలు నిర్వహించనుంది....