Birthday Celebrations21 minutes ago
మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో మెగా జాతరగా మెగా స్టార్ 70వ పుట్టినరోజు వేడుకలు @ Atlanta, Georgia
తెలుగు సినీ రంగానికి చిరస్థాయి కీర్తి తెచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదినోత్సవం అట్లాంటా (Atlanta, Georgia) లో ఘనంగా జరిగింది. ఈ వేడుకను అట్లాంటా మెగాఫ్యాన్స్ అత్యంత వైభవంగా నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం...