Felicitation3 years ago
వెంకట రమణ యార్లగడ్డకి సీబీఐ మాజీ జె.డి. లక్ష్మీనారాయణ సన్మానం
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ మరియు కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కిషన్ రెడ్డి సతీమణి కావ్య చేతుల మీదుగా హైదరాబాద్ లో ఉత్తర అమెరికా తెలుగు సంఘం...