Service Activities4 hours ago
ATA @ Telangana: సమాజ సేవే లక్ష్యంగా ఒకే రోజు రెండు జిల్లాల్లో ఆటా సేవా కార్యక్రమాలు నిర్వహణ
Siddipet, Telangana: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఆటా వేడుకలు – 2025లో భాగంగా రెండు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా సిద్దిపేట జిల్లా కొండపాక మండల పరిధిలో డల్లాస్ (Dallas, Texas) కు...