Crime2 years ago
బేబి ఇండియా ని చెట్ల పొదలో వదిలేసిన తల్లి అరెస్ట్: Cumming, Georgia
సుమారు 4 సంవత్సరాల క్రితం జూన్ 2019 లో జార్జియా రాష్ట్రం, మెట్రో అట్లాంటాలోని కమ్మింగ్ పట్టణంలో అప్పుడే పుట్టిన పాపని కనికరం లేకుండా చెట్ల పొదలో ఒక తల్లి వదిలేయడం, సమీప ఇంటివారు పాప...