Movies4 years ago
శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ కన్నుమూత
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం శాండల్‌వుడ్ ని శోకసముద్రంలో నింపింది. దక్షిణ భారత చలన చిత్రరంగంలో మంచి పేరు సాధించిన పునీత్ 46 ఏళ్లకే కన్నుమూయడం విషాదకరం. శుక్రవారం ఉదయం జిమ్‌లో...