News5 months ago
GWTCS స్వర్ణోత్సవ వేడుకలకు AP మంత్రులకు, స్పీకర్‌కు ఆహ్వానం: Krishna Lam
వాషింగ్టన్ డీసీ లోని తెలుగువాళ్లకు గత 50 సంవత్సరాలుగా సేవలందిస్తున్న గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ సంఘం (GWTCS) ఏర్పాటై 50 సంవత్సరాలు అవుతోంది. ఈ నేపథ్యంలో గోల్డెన్ జూబ్లి వేడుకలను వాషింగ్టన్ డీసీ (Washington...