Service Activities3 years ago
పురప్రముఖులు, 31 గ్రామాల ప్రజలతో కిక్కిరిసిన అంజయ్య స్వగ్రామం; పెద్ద అవుటపల్లిలో పెద్ద ఎత్తున సేవాకార్యక్రమాలు
ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్, రెండు తెలుగు రాష్ట్రాలలో తానా (Telugu Association of North America) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న చైతన్య స్రవంతి కార్యక్రమాలలో భాగంగా తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు స్వస్థలం...