Singing12 months ago
స్టార్ మా టీవీ సూపర్ సింగర్ టాప్ 16లో Detroit అమ్మాయి సుధ వైష్ణవి నన్నూర్
స్టార్ మా టెలివిజన్ (Star Maa TV) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే సూపర్ సింగర్ (Super Singer) కార్యక్రమానికి అమెరికానుండి డెట్రాయిట్ (Detroit, Michigan) అమ్మాయి సుధ వైష్ణవి నన్నూర్ ఎంపికైంది. ఎన్నో వడపోతల తర్వాత మిగిలిన...