Cultural3 years ago
కాల భైరవుడు: హిందూ సంస్కృతి, సంప్రదాయాలు
భైరవ లేదా భైరవుడు శివుని అవతారం. భైరవుడు నాగుల్ని చెవిపోగులుగా, దండలకు, కాలికి, యజ్ఞోపవీతంగా అలంకరింబడి ఉంటాడు. ఇతడు పులి చర్మాన్ని, ఎముకల్ని ధరిస్తాడు. ఇతని వాహనం శునకం. భైరవుడు హిందువులకు, బౌద్ధులకు పవిత్రమైన దేవుడు....